వార్తలు
నేడు అనంతపురం జిల్లాకు అంగ్ సూకీ
అనంతపురం: భారత్‌లో పర్యటిస్తున్న మయన్మార్ ప్రజస్వామ్య ఉద్యమ నేత అంగ్‌సాన్ సూకీ ఇవాళ ఉదయం అనంతపూరం జిల్లా పాపసానిపల్లి గ్రామంలె పొదుపు మహిళలో సమావేశం కానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికఫ్టర్‌లో పాపసానిపల్లెకు చేరుకుంటారు. ఆమె వెంట కేంద్ర…
