Tuesday, 3 November 2026

నేడు ఢిల్లీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స

హైదరాబాద్

నేడు ఢిల్లీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఖరారు చేయడం కోసం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన ఇంకా ఖరారు. కానప్పటికీ ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం కాని ఆయన…