తెలంగాణ
నేడు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహణ, తెలంగాణపై జరుగుతున్న పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.