జాతీయం
నేడు భూమికి చేరువగా రానున్న గ్రహశకలం
న్యూఢిల్లీ : పుట్‌బాల్ పరిమాణమంత ఒక గ్రహశకలం శుక్రవారం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తుతుంది. శుక్రవారం అర్థరాత్రి 12.10 గంటల ( తెల్లవారితే శనివారం)కు ఇది భూమికి 27,700 కిలో మీటర్ల సమీపంలోకి రానుందని ప్లానెటరీ సొసైటీ…
