కరీంనగర్
నేడు ‘మనబియ్యం’ పథకం ప్రారంభం
సుభాష్‌నగర్, (జనంసాక్షి): తెల్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మన బియ్యం’ పథకాన్ని బుధవారం హైదారాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నారు. ఏ జిల్లాలో పండించిన బియ్యం…
