ఎడిట్ పేజీ
దళితులకు భూమి దున్నే హక్కు లేదా?
నాడు కారం చేడు, చుండూరు, ఖైర్లాంజి, నేడు శ్రీకాకుళం లక్ష్మీపేట! దళితులపై ఊచకోత, ఐదుగురు బలి. వార్తా పత్రికలకు, టీవి చానళ్ళకు అంతగా రుచించని అంశం. అరవై సంవత్సరాలు పైబడిన భారతదేశ స్వాతంత్రం మింగుడు పడని ప్రశ్నలను అట్లనే…

