జిల్లా వార్తలు
నేడు సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట
మెదక్, నవంబర్ 15 : ఈ నెల 16వ తేదీన మాతా బోరంచమ్మ దేవాలయ ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు గడ్డం కృష్ణమూర్తి, ఈరంటి నారాయణ, అబ్రబోయిన నారాయణలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అన్ని…
