Thursday, 5 November 2026

నేడు హావేరిలో యడ్యూరప్ప బహిరంగ సభ

వార్తలు

నేడు హావేరిలో యడ్యూరప్ప బహిరంగ సభ

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. భాజపా నుంచి వేరుకుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆదివారం తన బలాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకు రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న హావేరి పట్టణం వేదిక కానుంది. యడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక…