వార్తలు
నేతలు ప్రకటనలకు పరిమితమవుతున్నారు. డీఎల్
మైదుకూరు : శివుని ఆజ్ఞతో పాలకుల్లో కనువిప్పు కలిగి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి డీఎల్ రవాంద్రారెడ్డి అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కడప జిల్లా కాజీపేటలోని నాదనాగేశ్వరకోన ఆలయాన్ని మంత్రి కుటుంబసమేతంగా సందర్శంచి పూజలు నిర్వహించారు.…
