వార్తలు
సిమెంట్ ధరలపై తెదేపా నేతలు ముఖ్మమంత్రికి ఫిర్యాదు
హైదరాబాద్: కడప జిల్లాలోని వైఎస్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌తో పాటు దాల్మియా, ఇండియా, జువారీ సిమెంట్‌ల పరిశ్రలు ఉద్దేశపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులు…
