జిల్లా వార్తలు
నేతల ఇళ్లకు తాళం వేయాలని కలెక్టర్ ఆదేశం
నల్గొండ: మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల ఇళ్లకు తాళం వేయాలని జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు ఆదేశాలు…
