హైదరాబాద్
మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: నేతల భేటీలు జోరందుకున్నాయి. ఉదయం ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కొందరు మంత్రులు సమావేశం కాగా తాతాగా మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీ అయినట్లు సమాచారం. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ…
