జిల్లా వార్తలు
నేను భయపడే వ్యక్తిని కాను ….. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
మహబూబ్‌నగర్: తాను భయపడే వ్యక్తిని కానని, మొండివాణ్ణని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. సీఎంగా తాను ఎన్నోసార్లు మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చానని, మీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చారో చెప్పమని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ఉద్యమాలకే మీ…
