సీమాంధ్ర
తాటిపూడి నీటి విడుదలపై సమావేశం
విజయనగరం, ఆగస్టు 3 : తాటిపూడి నీటిని ఇతర అవసరాలకు తరలించడాన్ని ఆయకట్టు రైతులు నిరసిస్తున్నారు. పార్టీలకతీతంగా కలిసి పోరాడేందుకు జామి మండలంలోని పది గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారన్నారు. జామి కొత్తలివారి కోవెలలో జామి, అప్పన్న పాలెం, విజినిగిరి,…
