జాతీయం
న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిబల్
న్యూఢిల్లీ, జనంసాక్షి: తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతలో నిర్వర్తిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. న్యాశాఖ మంత్రి ఆయన సోమవారం అదనపు బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ అధికారులు సిబల్‌కు స్వాగతం పలికారు.…
