వార్తలు
బోధనా ఫీజుల చెల్లింపులపై రేపు తుది నిర్ణయం
హైదరాబాద్: బోధనా ఫీజుల చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం రేపు తుదినర్ణయం తీసుకుంటుందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. విద్యుర్థులందరికీ ఒకే రకమైన బోధనా ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. ఏఐసీటీఈ నిబంధనలు పాటించే కళాశాలలు…
