వార్తలు
న్యూమెక్సికోలో యువకుని కాల్పులు.. ఐదుగురు మృతి
న్యూమెక్సికో : శాండీహుక్ పాఠశాలలో కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలో మరో కాల్పులు ఘటన చోటుచేసుకుంది. న్యూమెక్సికోలోని ఓ ఇంటిలో యువకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి…
