వార్తలు
జగన్‌పార్టీ అన్యాయాలు ప్రధానికి తెలియజేస్తాం: లగడపాటి
న్యూఢిల్లీ: జగన్ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలియజేప్తామని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కొడుకు మీద ప్రేమతోనే వైఎస్ విజయమ్మ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆయన అన్నారు. ఆమె తన పర్యటనలో రైతుల…
