Tuesday, 3 November 2026

పంటపొలంలో పనిచేస్తున్న రైతులు విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో

వార్తలు

విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతుల మృతి

తాళ్లపూడి: పంటపొలంలో పనిచేస్తున్న రైతులు విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో చోటుచేసుకుంది. ఈఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం వ్యవసాయ పనులు చేస్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగలు…