Saturday, 7 November 2026

పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో

కరీంనగర్

ఉరివేసుకొని డాక్టర్‌ ఆత్మహత్మ

కరీంనగర్‌: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్‌ చదువుతున్న అజయ్‌ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్‌ చదువుతున్నాడు. మూడు నెలల క్రితం వావిలాలపల్లి ఇల్లు తీసుకోని భార్యతో…