వార్తలు
కేంద్రం సామాన్యుల గోడు మాత్రం పట్టించుకోవటం లేదు : ఎర్రన్నాయుడు
విజయవాడ: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు రిటైల్ వ్యాపారంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చిందని తెదేపా ఆరోపించింది. అయితే అవి పేద ప్రజలకు ఉపయోగపడేలా మానవీయకోణంలో ఉండాలని ఈ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు…
