వార్తలు
సీఎంతో వివిధ అంశాలపై చర్చించిన చిరంజీవి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఈ సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్వపు ప్రజారాజ్యం పార్టీ నేతలకు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవుల్లో సముచితస్థానం కల్పించాలని కోరారు. పీఆర్పీ నేతలు…
