వార్తలు
మరమ్మతులు పూర్తికాని థాయ్ విమానం
హైదరాబాద్: సాంకేతిక లోపంతో గత అర్థరాత్రి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో ఆగిపోయిన థాయ్ ఎయిర్‌లైన్స్ విమానాకికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. 300మంది ప్రయాణికులతో బ్యాంకాక్ బయలుదేరిన ఈ విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదాన్ని గుర్తించిన…
