సీమాంధ్ర
పత్తికొండలో ఐదేళ్ల బాలకపై అత్యాచారం
కర్నూలు, జనంసాక్షి: పత్తికొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలికపై ఇంజినీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విద్యార్థిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…
