Thursday, 5 November 2026

పదవి ఏంటని ప్రశ్నించారు.

వార్తలు

షర్మిళ ఏ హోదాతో పాదయాత్ర చేపడుతారు: శోభాహైమావతి

హైదరాబాద్‌: దొచుకొటానికి రాష్ట్రంలో ఇంకా ఏం మిగిలిందని షర్మిళ పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నించారు. 2003లో వైఎస్‌ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు, భూములు, సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే…