ఖమ్మం
నిమ్స్, స్విమ్స్ ప్రవేశపరీక్షల్లో జితేందర్ ప్రతిభ
ఖమ్మం, జూలై 17 : హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డిఎం సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో ఖమ్మంలోని మమతా జనరల్ ఆసుపత్రి వైద్యులు జితేందర్‌జైన్ 69/90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంకు సాధించాడు.…
