జిల్లా వార్తలు
వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా..?
కాకతీయఖని, జూన్ 16, (జనంసాక్షి) : సింగరేణ ిలో కార్మికుల నుంచి వారి పిల్లలకు సంక్రమించే వారసత్వ ఉద్యోగాలు పోయి పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు సాధిస్తామని ఐఎన్‌టీ యూసీ, ఏఐటియుసి నేతలు ప్రకటించడం విడ్డూ రంగా…
