Monday, 2 November 2026

పదోపీఆర్సీ వేసిన ప్రభుత్వం

హైదరాబాద్

పదోపీఆర్సీ వేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం ఫలించింది. ప్రభుత్వం పదో పీఆర్సీ వేసింది. పీఆర్సీ చైర్మన్‌గా  అగర్వాల్‌ ను ప్రభుత్వం నియమించింది.