Monday, 2 November 2026

పదో తరగతి

హైదరాబాద్

పదోపతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షల్లో 53.84 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయాల్సివుండగా ఆయన గైర్హాజర్‌ కావడంతో అధికారులే ఫలితాలను విడుదల చేశారు.

హైదరాబాద్

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలు

హైదారాబాద్‌ : దూరవిద్యలో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్‌ ఈ రోజు ఉదయం 10గంటలకు విడుదల చేశారు. పదో తరగతిలో 63.29 శాతం,  ఇంటర్మిడియట్‌లో 57.9 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. పదో…

హైదరాబాద్

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ కోర్సు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,52,000 మంది విద్యార్థులు…