వార్తలు
కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన నలుగురి మృత దేహాలు వెలికితీత
కృష్ణా: పెనమలూరు మండలంలోని పెదపులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురి విద్యార్థుల్లో నలుగురి మృత దేహాలను బయటకు తీశారు. కానూరుకు చెందిన 9 మంది ఈతకు వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే.…
