Tuesday, 3 November 2026

పద్దతుల వైపు ఆకర్షితులు కావడం సహజం

కరీంనగర్

డ్రిప్‌ ఇరిగేషన్‌తో రైతులకు లాభాలు!

కరీంనగర్‌, జూన్‌ 27 : సాంప్రదాయక సాగు పద్దతులలో పంటు వేసి ఆశించిన దిగుబడులు రాక ఇబ్బందులు పడిన రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతుల వైపు ఆకర్షితులు కావడం సహజం. పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్న నేటి తరుణంలో, వర్షాభావ…