హైదరాబాద్
పద్దెనిమిదేళ్లకే రచయిత్రి అయిన తెలుగు యువతి
హైదరాబాద్: పద్దెనిమిదేళ్ల తెలుగు యువతి భవ్యశ్రీ కొడాలి రాసిన ‘విండిక్టిప్’ అనే ఇంగ్లీష్ నవలను ఇవాళ మార్కెట్లోకి విడుదల చేశారు. రచయిత్రి భవ్యశ్రీ మాట్లాడుతూ ఈ నవలకు ఇప్పటికే అమెరికన్ సాహితీ ప్రియలనుంచి అనేక ప్రశంసలు వచ్చాయని అన్నారు.…
