Wednesday, 4 November 2026

పనిచేయని కాళ్లు….పాకుతూనే భిక్షాటన అచూకీ తెలియదు… బస్టాండే ఇల్లు అడుక్కుంటేనే తిండి…. లేకుంటే పస్తులే గోదావరిఖనిలో ఓ వృద్ధురాలి దైన్యస్థితి

Main

పాపం ఈఅమ్మ ఉలుకదు.. పలుకదు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది!

పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం 85 ఏళ్లకు పైనే. ఎవరు పలుకరించినా ఉలుకదూ పలుకదు. అన్నింటికీ…