వార్తలు
పనిచేయని రోజు పదవినుంచి తప్పుకుంటా
చిత్తూరు ,నవంబర్21:రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం అదృష్ఠంగా భావిస్తున్నానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటీవలే ఆయన డిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరి ఆశీర్వాదం…
