వార్తలు
హెర్గ్యూన్ యూనివర్శిటీలో ఆడిటర్ల తనిఖీ
అమెరికా: అమెరికాలోని సన్నీవేల్లో గల హెర్గ్యూస్ యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు, పనితీరుపై ఆడిటర్లు తనిఖీలు నిర్వహించారు. వీసాల అవకతవకల పై వర్సిటీ ఉన్నతాధికారి జెర్రీవ్యాంగ్ను ఆరెస్టు చేశారు. విద్యార్థుల భవిష్యత్‌పై అమొరికా ప్రభుత్వం రేపు అధికారికంగా ప్రకటన వెలువరించనుంది.…
