వార్తలు
పనిలోకి తీసుకోవాలని కార్మికుల ఆందోళన
పెందుర్తి : కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పొర్లుపాలెం ఆంధ్రా సిమెంట్ కంపెనీ వద్ద బుధవారం కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర…
