Tuesday, 3 November 2026

పనులు కల్పించాలని ధర్నా

జిల్లా వార్తలు

పనులు కల్పించాలని ధర్నా

తొర్రూరు, జూన్‌ 6 (జనంసాక్షి): మండల కేంద్రములోని స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని స్థానిక ఎంపీడీవో కార్యాలయము ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో రాంమోహన్‌రావుకు వినతిపత్రం…