సీమాంధ్ర
జిల్లావ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు
గుంటూరు, జూలై 18: జిల్లావ్యాప్తంగా 70 మీ-సేవా కేంద్రాలు ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్నాయని జాయింట్ కలెక్టర్ యువరాజ్ అన్నారు. పొన్నూరు తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన జెసి యువరాజ్ విలేకరుల సమావేవంలో మాట్లాడుతూ మరిన్ని మీ-సేవా కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు…
