సీమాంధ్ర
కలెక్టర్‌కు పరామర్శల వెల్లువ
శ్రీకాకుళం, ఆగస్టు 3: శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని సనపలవానిపేట వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేరుగా కలెక్టర్‌కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన…
