Saturday, 7 November 2026

పరిటాల రవి కుటుంబంతో తనకెలాంటి విభేదాలు లేవని.. ఒక శ్రేయోభిలాషిగా వారి కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పానని చమ్‌ చెప్పారు.

వార్తలు

రవి కుటుంబంతో విభేదాలు లేవు

హైదరాబాద్‌: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్‌ తన భవిష్యత్‌ ప్రణాళిక గురించి నోరువిప్పారు. ఇప్పుడు తనకెవరూ ప్రత్యర్థులు లేరని త్వరలోనే అనంతపురం వెళ్లనున్నట్లు హైదరాబాద్‌లో మీడియాతో అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతం లేకున్నా…