ఖమ్మం
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం, ఆగస్టు 3 : ఖమ్మం పట్టణంలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు సమస్యలు పరిష్కరించడంలేదన్నారు.…
