వార్తలు
జూనియర్ డార్టర్ల చర్చలు విఫలం
హైదరాబాద్: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యదర్శి రత్నకిశోర్ నేతృత్వంలోని ప్రభుత్వ బృదం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారులు తమ సమస్యపై స్పందించడం లేదని జూడాల ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా హీమీ ఇచ్చేవరకు…
