Tuesday, 3 November 2026

పరిసరాలను సందర్శించి దీనిని మూసివేయించాలని డిమాండ్‌ చేశారు.

Cover Story

కాల్మొక్త బాంచన్‌.. కంపని మూయించుండ్రి

పర్లపల్లికెవరెల్లినా పాదాలపై పడడమే ఒల్లంతా పుండ్లు.. ఒళ్లు జలదరించే వాస్తవాలు అమ్మలు కాలేక మహిళల ఆవేదన డాక్టర్లకు కనిపించిన దారుణ నిజాలు కరీంనగర్‌ , జూలై 30 (జనంసాక్షి): పర్లపల్లికెవరెల్లినా వెనుకాముందుసూడకుండా కాల్లపై పడుతారు జనం. కాల్మొక్తబాంచన్‌ కంపనీమూయించడి…