సీమాంధ్ర
గ్రూప్-2 పరీక్షకు 75.66శాతం హాజరు
ఏలూరు, జూలై 21 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపిపిఎస్‌సి గ్రూపు-2 పరీక్షలకు తొలిరోజు 75.66 శాతం విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టరు మిరియాల వెంకట శేషగిరిబాబు చెప్పారు. వట్లూరులోని…
