Wednesday, 4 November 2026

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు

సీమాంధ్ర

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల& ఐటీ హాస్టల్‌లో ఆహారం విషతుల్యం కావడంతో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. కెఎంకె మెస్‌లో ఆదివారం రాత్రి ఆహారం విషతుల్యం కావడంతో విద్యార్థులు సోమవారం…