Friday, 6 November 2026

పరీక్ష రాసే అవకాశంకోల్పోయారు.

జిల్లా వార్తలు

పరీక్షకేంద్రం పేరు తప్పుగా ముద్రించడంతో గ్రూప్‌4 పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన 40మంది

హైదరాబాద్‌: బోడుప్పల్‌: గ్రూప్‌-4 అభ్యర్థులకు పరీక్ష కేంద్రం పేరును అధికారులు తప్పుగా ఇచ్చారు. ఉప్పల్‌ డిపో దగ్గర ఫిర్జాది గూడా లోని శ్రీ చైతన్య మహిళా కళాశాల చిరునామా ఇవ్వాల్సిన అధికారులు ఘట్‌కేసర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల…