వార్తలు
మాజీ సైన్యాధికారి వీకే సింగ్‌కు బెయిలు మంజూరు
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో మాజీ సైనాధికారి వీకే సింగ్ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు ఆయనతోపాటు మరో నలుగురు ఆర్మీ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ తేజేందర్‌సింగ్ వేసిన పరువునష్టం కేసులో వీరు కోర్టుకు హాజరమ్యారు.…
