వార్తలు
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం
గన్నవరం: పశ్చమగోదావరి జిల్లాలో జరిగే ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం . 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయనతో పాటు మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పితాని సత్యనారాణ, సునీతా లక్ష్మారెడ్డి, ఆనవర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి శేషారెడ్డి ఉన్నారు.…
