Thursday, 5 November 2026

పసికందును చంపబోయిన కసాయి తండ్రి

సీమాంధ్ర

పసికందును చంపబోయిన కసాయి తండ్రి

విజయవాడ, ఆడపిల్ల పుట్టిందంటూ ఓ తండ్రి నాలుగు రోజుల పసికందును చంపబోయాడు . పసికందును నేలకేసి కొట్టి గొంతుపై కాలు పుట్టబోగా మాతృమూర్తి అడ్డుకుని తన కూతురు ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన ఇంచుపేటలో చోటు చేసుకుంది. పసికందును…