హైదరాబాద్
పసిడి…రూ.31 వేలు!
హైదరాబాద్, జూన్ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఇన్వెస్టర్లు అయోమయానికి లోనవుతున్నారు. బుధవారంనాడు పలు…
